SDPT: దళితులపై దాడులను అరికట్టి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల అధ్యక్షుడు బత్తుల చంద్రమౌళి డిమాండ్ చేశారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితులపై దాడులపై అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
తెలంగాణ
'దళితులపై దాడులను అరికట్టాలి'


