హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొడ్డ సురేష్‌ సేవలు చిరస్మరణీయం: బొల్లం

SRPT: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు స్వర్గీయ దొడ్డ సురేష్‌ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఇవ్వాళా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సురేష్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.