హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైతులను ప్రభుత్వం మభ్యపెడుతోంది

KMR: పెద్దకొడఫ్గల్‌లో గురువారం నిర్వహించిన ధర్నాలో బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 6 గంటల పాటు లోవోల్టేజీ విద్యుత్తు అందిస్తూ పంట నష్టానికి కారణమవుతోందని ఆరోపించారు. రైతులకు వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు.