KMR: కామారెడ్డి బస్టాండ్‌లో అక్టోబర్ 9న జరిగే టీజీ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ప్రతి కార్మికుడు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని జేఏసీ నాయకులు రమేశ్ గౌడ్, కృష్ణమూర్తి గురువారం కోరారు. కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణకు యూనియన్ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. కార్మికులంతా తప్పనిసరిగా ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
హక్కుల పరిరక్షణకు ఎన్నికలు కీలకం


