MDCL: కాప్రా మున్సిపల్ ఆఫీస్‌లో డిప్యూటీ కమిషనర్ నిత్యానంద ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఎన్నికల సన్నాహాలు, క్షేత్రస్థాయి సమన్వయం, ఓటర్లతో సంప్రదింపులపై నాయకులతో చర్చించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం


