GNTR: మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో నూతన డీఎస్పీగా కే. వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు సీఐలు, ఎస్‌ఐలు డీఎస్పీ కే. వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆధ్వర్యంలో పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరి డీఎస్పీగా కే. వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ


