VZM: కొత్తవలసలో 26 కిలోల బియ్యం బస్తా ధర అనూహ్యంగా రూ.2,000కు చేరింది. మూడు నెలల క్రితం రూ.1450 నుంచి రూ.1500 వరకు ఉన్న ధర, పంటలు లేకపోవడంతో భారీగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ భారంతో సామాన్యులు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి ధరలు తగ్గేలా చూడాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనూహ్యంగా పెరిగిన బియ్యం ధరలు


