హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్ రైలు కోసం 56వ రోజు దీక్ష

SRPT: బుల్లెట్ రైలు సాధన కోసం అఖిల పక్ష పోరాట కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 56వ రోజుకు చేరాయి. CPI ML న్యూ డెమోక్రసీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. BJP నేతలు చల్లమల్ల నరసింహ, సట్టు నాగయ్య, ముప్పాని కృష్ణారెడ్డి దీక్షను ప్రారంభించి మద్దతు తెలిపారు. రైల్వే సాధన కోసం అన్ని పక్షాలు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగించాలని వారు కోరారు.