MDK: తూప్రాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పోషణ మాసం పురస్కరించుకొని న్యూట్రీషన్ ఫెయిర్ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ప్రభావతి తెలిపారు. కళాశాల ప్రాంగణంలో షకాహార పదార్థాలను ప్రదర్శన చేపట్టారు. విద్యార్థులు రకరకాల వంటకాలను, పండ్లు, చిరుధాన్యాల వంటకాలను తయారుచేసి ప్రదర్శన చేశారు. వంటకాలలో లభించే పోషకాలను వివరించారు.
తెలంగాణ
కళాశాలలో న్యూట్రిషన్ ఫెయిర్


