హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

VZM: వేపాడ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం సంఘంవలసలో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో రోగులకు టైఫాయిడ్, మలేరియా, బిపి, షుగర్ పరీక్షల నిర్వహించి అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలు పరిసరాలు పరిశుభ్రత పాటిస్తూ, సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.