KDP: ప్రొద్దుటూరు రూరల్ చౌడూరు బైపాస్ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై గురువారం రూరల్ ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.10,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితులంతా హమాలీ కూలీలుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై పోలీసుల దాడి..10 మంది అరెస్ట్


