ELR: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కామవరపుకోట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పోషణ్ మాసం–సేవా సంకల్పం అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హాజరై పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు. తల్లులు, చిన్నారుల ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి పునాదని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోషణ్ మాసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


