NZB: భీమ్‌గల్ మండలం సంతోష్‌నగర్ తాండ గ్రామంలో మహిళా గ్రామ సంఘం భవన నిర్మాణానికి ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ గురువారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామ సంఘ భవనాల నిర్మాణ పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగేవని, ప్రస్తుతం VB-GRAM-G టెక్నికల్ సిబ్బంది పర్యవేక్షణలో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలి'


