హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎన్నికల అధికారి దిష్టిబొమ్మ దహనం..

BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని, ఎస్ఐఆర్‌ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని, దీనికి బాధ్యుడైన అధికారి సస్పెండ్‌ చేసి కేసు నమోదు చేయాలన్నారు.