హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.11 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

ATP: గుత్తి పట్టణంలోని బెస్తవీధిలో రూ.11 లక్షల నిధులతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, గుత్తి, పామిడి మండలాల ఇన్‌చార్జి గుమ్మనూరు ఈశ్వర్ పాల్గొన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని వారు తెలిపారు.