MDK: తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 27వ ప్రపంచ దృష్టి దినోత్సవం నిర్వహించినట్లు కంటి వైద్యులు వీర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి కంటి పరీక్ష నిర్వహించి, రోగులకు మందులను అందజేశారు. ఇందులో పలువురు వైద్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ దృష్టి దినోత్సవం


