హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్డుల కోసం ధరఖాస్తు చేసుకోవాలి'

ASR: 2026-27 ఆర్థిక సంవత్సరానికి వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను ప్రభుత్వం పొడిగించింది. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు హెల్త్ కార్డులను రెన్యువల్ చేసుకుని, కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు గురువారం తెలిపారు. రెన్యువల్‌కు రూ.1,250 ప్రీమియం చెల్లించి, అక్రిడిటేషన్, హెల్త్ కార్డు ప్రతులను పాడేరు డీపీఆర్వో కార్యాలయంలో సమర్పించాలన్నారు.