EG: కొవ్వూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాదుల నిరాహార దీక్ష.


