కోనసీమ: ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి బొండాడపేటలో బీఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గెడ్డం సంపత్‌రావు పార్థివదేహానికి పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. దళితుల్లో చైతన్యం తీసుకురావడంతో హక్కుల సాధన కోసం సంపత్‌రావు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంపత్‌రావు మృతికి ఎమ్మెల్యే సత్యనారాయణ నివాళి


