ATP: బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ వారి రాజకీయ వికాసానికి కృషి చేస్తోందని తెలిపారు. బీసీలకు సంబంధించిన అంశాలను ప్రజలు గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు ప్రాధాన్యం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే


