హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి

VKB: ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించారు.