SRPT: హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇవాళ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దొండపాడు గ్రామంలోని వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ గత రాజకీయ పరిణామాలను ఆత్మీయంగా ప్రస్తావించారు.
తెలంగాణ
జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పిల్లుట్ల రఘు


