హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ‘జిమ్ జిమ్ తార..కాలేజెక్కడ చిన్నోడా ?’

JGL: ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన జిమ్ జిమ్ తార పాట విద్యార్థుల నిరసన గళంగా మారింది. జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు కాలేజీ వచ్చింది కానీ సొంత భవనం ఎక్కడని నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.