ATP: ఒక వ్యక్తి అడ్డుకున్నాడనే కారణంతో పైప్‌లైన్ పనులు చేపట్టకుండా ప్రజల దాహార్తిని తీర్చలేని తలారి రంగయ్య ఎమ్మెల్యే సురేంద్రబాబును విమర్శించడం సరికాదని టీడీపీ నేత టీఆర్ తిప్పేస్వామి అన్నారు. 2019-2024 మధ్య చిన్నంపల్లి వద్ద పగిలిన పైప్‌లైన్‌ను ఐదేళ్లపాటు పునరుద్ధరించలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి 20 గ్రామాలకు తాగునీరు అందించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తలారి రంగయ్యపై టీడీపీ నేతల ఫైర్


