NRPT: ఊట్కూర్ మండలంలో చేయూత పింఛన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. మండల ప్రత్యేక అధికారి, హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్ యాదృచ్ఛికంగా కొందరు లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించారు. నివాసం, వయస్సు, వైకల్య శాతం, ఆదాయ పరిమితి తదితర అర్హతలను తనిఖీ చేసి, ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం అర్హతను నిర్ధారించారు.
తెలంగాణ
VIDEO: దరఖాస్తుల పరిశీలన పూర్తి


