హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీ గౌస్ అలం చిత్రపటానికి పాలాభిషేకం

KNR: తిమ్మాపూర్ సీఐ, ఎల్ఎండీ ఎస్సై, కానిస్టేబుల్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో వేటు వేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం సీపీకి కృతజ్ఞతలు తెలిపాయి. తిమ్మాపూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీపీ గౌస్ ఆలం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాధితులకు న్యాయం చేసినందుకు అభినందనలు తెలిపారు.