MHBD: తొర్రూరు మండలం పోలేపల్లి సర్పంచ్ పయ్యావుల కళావతి ఆధ్వర్యంలో బ్యాంక్ అఫ్ ఇండియా అధికారులు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ కమలహాసన్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
పోలేపల్లిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన


