హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.