మంచిర్యాల జిల్లా కలెక్టరెట్‌లో టీబీ ముక్త్ భారత అభియాన్, జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ (జోష్) సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య గురువారం పాల్గొన్నారు. క్షయ వ్యాధి పట్ల అవగాహన, సమాజ భాగస్వామ్యం విషయమై DMHO ఇతర అధికారులతో చర్చించారు. టిబీ ముక్త్ గ్రామపంచాయతీలుగా ఎన్నికైన 15 గ్రామాల సర్పంచులు, ANM, ఆశ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
తెలంగాణ
టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్


