NRPT: పట్టణంలోని కొత్త బస్‌స్టాండ్ సమీప ఈవీఎం గోదామును కలెక్టర్ ప్రియాంక గురువారం పరిశీలించారు. గోదాములో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, రికార్డుల నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్‌ల భద్రతను పర్యవేక్షించాలని సూచించారు.
తెలంగాణ
ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్


