KMM: పెనుబల్లి మండలం ఉప్పలచలక వద్ద జాతీయ రహదారిపై 2 గేదెలు పోట్లాడుకుంటూ కారును ఢీకొన్నాయి. గేదె కొమ్ములు కారు అద్దాన్ని ఢీకొనడంతో అద్దం పగిలి కారులో ఉన్న విజయలక్ష్మి కంటి భాగంలో గుచ్చుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను అంబులెన్స్‌లో పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు చేయాల్సి ఉంది.
తెలంగాణ
గేదెల పోరుతో మహిళకు తీవ్ర గాయాలు


