HYD: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు వివిధ దేవాలయాల అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, అమీర్‌పేట కనకదుర్గ ఆలయాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు.
తెలంగాణ
శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి పొన్నంకు ఆహ్వానం


