NGKL: కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన చీమల పుల్లారెడ్డి అనారోగ్యం మరణించారు. ఈ విషయాన్ని గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా గురువారం తెలుసుకున్న మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్, ఓ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి, రూ.5000 ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా అందజేశారు.
తెలంగాణ
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం


