హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసన

MBNR: ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పసుల రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు అనుకూల ప్రాంతాల్లో ఎస్సీ, మైనార్టీ ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.