NRPT: మద్దూరు మండల కేంద్రంలో మంగళవారం ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు. గురువారం డి ఎం హెచ్ ఓ జయచంద్ర మోహన్ సంబంధిత ఆర్ఎంపీ ఆసుపత్రిని సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. బాధితురాలికి అందించిన చికిత్స, ఇంజక్షన్ తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ
ఇంజక్షన్ వికటించి మహిళ మృతి విచారణ వేగవంతం


