హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీసర్వే పనులు పరిశీలించిన సబ్‌ కలెక్టర్..

KMM: కల్లూరు మండలం రఘునాధగూడెంలో జరుగుతున్న రీసర్వే పనులను గురువారం సబ్‌ కలెక్టర్ అజయ్‌ యాదవ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ కొలతలు, సర్వే రికార్డులు, సరిహద్దుల నిర్ధారణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలు ను తెలుసుకున్నారు.ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.