హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై తనిఖీలు

NRML: నిర్మల్ పట్టణంలో ప్లాస్టిక్‌, కిరాణా దుకాణాల్లో మున్సిపల్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగించిన వారికి రూ.7 వేల జరిమానా విధించారు. ప్లాస్టిక్‌కు బదులుగా బట్ట సంచులు వినియోగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.