RR: షాద్‌నగర్‌లో అక్టోబర్ 11న నిర్వహించనున్న 'గోర్ మేళో మత్రో' సభ కరపత్రాలను మోండోన్ రాయి తండా సర్పంచ్ తేజ్య నాయక్ ఆవిష్కరించారు. సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. ఈ సందర్భంగా సర్పంచ్ తేజ్య నాయక్ మాట్లాడుతూ... గిరిజనులంతా ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలన్నారు.
తెలంగాణ
'ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి'


