KMM: తల్లాడ మండలం అన్నారుగూడెంలోని సిరిపురం మేజర్ సాగునీటికి సీతారామ ప్రాజెక్టు జలాలను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం విడుదల చేశారు. ఏన్కూరు సమీపంలోని ఎన్‌ఎస్‌పీ వద్ద నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్, మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
సీతారామ జలాలను విడుదల చేసిన MLA


