HYD: ముషీరాబాద్ నియోజకవర్గంలో 24 ఏళ్ల క్రితం మృతి చెందిన భర్త పేరుతో భార్య సుల్తానా ఓటును తొలగించాలంటూ నకిలీ దరఖాస్తు రావడం కలకలం రేపింది. ఇదే ప్రాంతంలో 31 మంది ముస్లిం ఓటర్ల ఓట్లను తొలగించేందుకు నకిలీ ఫామ్-7 దరఖాస్తులు సమర్పించారన్న ఆరోపణలపై బీజేపీ బీఎల్‌ఏపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ముషీరాబాద్‌లో నకిలీ ఓటు దరఖాస్తు


