NTR: బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. గొల్లపూడిలో ఆయన మాట్లాడుతూ.. న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సుప్రీంకోర్టులోనూ రిజర్వేషన్లకు అనుకూలంగా పోరాడతామని తెలిపారు. అవసరమైతే పార్టీ పరంగా 34 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తాం: ఎమ్మెల్యే


