TPT: యూట్యూబర్ ‘అగ్గిపెట్టె మచ్చ’ అనారోగ్యంతో నిన్న స్విమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని తిరుపతి రూరల్ చిగురువాడ వైఎస్సార్ కాలనీకి తరలించారు. కిరణ్ కుమార్ మృతితో పలువురు యూట్యూబర్లు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. చిగురువాడ వైఎస్సార్ కాలనీలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు ఎప్పుడంటే?


