WGL: రాహుల్ గాంధీ, సోనియా గాంధీల అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదానం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ నిరసన కాంగ్రెస్ ర్యాలీ


