WG: పల్లె పండుగ 3.0తో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని భీమవరం MLA పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి అన్నారు. గురువారం వీరవాసరం, నందమూరిగరువు, వడ్డిగూడెంలో జల్ జీవన్ మిషన్, రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. గ్రామీణాభివృద్ధికి కూటమి సర్కార్ రూ.11,085 కోట్లు కేటాయించిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగతో గ్రామాల అభివృద్ధి: MLA


