NLG: జిల్లాలోని పల్లెల్లో బతుకమ్మ సంబరాల వేళ తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఏటా నీటితో నిండుగా ఉండే చెరువులు, కుంటలు ఈసారి ఎండిపోవడంతో బతుకమ్మల నిమజ్జనానికి నీరు లేక మహిళలు ఆందోళన చెందుతున్నారు. పండుగకు కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో, అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ నీటి వసతులు కల్పించాలని గ్రామ మహిళలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: నిమజ్జనానికి నీళ్లేవి..?


