HYD: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం లక్కీడ్రాలో ఎంపికైన పలువురికి ‘అప్లికేషన్ తిరస్కరించాం’ అంటూ మెసేజ్‌లు వచ్చాయి. ఈ నెల 9లోపు రూ.లక్ష చెల్లించాల్సి ఉండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 16 నియోజకవర్గాల్లో 7,680 మంది ఎంపిక కాగా, 5,501 మందికే ఎలాట్‌మెంట్ పత్రాలు జారీ అయ్యాయి.
తెలంగాణ
లక్కీడ్రాలో ఎంపిక.. ఇప్పుడు ‘అప్లికేషన్ రిజెక్ట్’


