HNK: సామాన్య, మధ్యతరగతి ప్రజలపై, చిన్న వ్యాపారాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విద్యుత్ భారాన్ని మోపేందుకు సిద్ధమవడం అత్యంత దుర్మార్గం, గర్హనీయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. బాలసముద్రంలో మాట్లాడుతూ... ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపే ఈ అదనపు ట్రూ-అప్ ఛార్జీల ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
చార్జీల ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి: శ్రీనివాసరావు


