GDWL: టీబీ రహిత జిల్లా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. గద్వాలలో జోష్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, టీబీ సోకిన వారికి పౌష్టికాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామ పంచాయతీల సర్పంచులకు జ్ఞాపికలు అందజేశారు.
తెలంగాణ
టీబీ రహిత జిల్లా సాధనకు అందరూ కృషి చేయాలి: కలెక్టర్


