హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల సమస్యలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్

ASF: ప్రభుత్వ సేవలపై ప్రజల ఫిర్యాదులను సులభంగా పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.  ప్రజలు కలెక్టరేట్‌కు రాకుండానే నేరుగా 7569986036 నంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.