హైదరాబాద్: 28°C
తెలంగాణ

రత్తిపల్లిలో ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

NLG: మునుగోడు మండలం రత్తిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆయేషా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆమెను ఘనంగా సన్మానించారు. మాజీ సర్పంచ్ మాదగోని రాజేష్ గౌడ్ గ్రామ పెద్దలతో కలిసి ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నర్సిరెడ్డి, పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.